టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ …
Read More »మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ…సైకిలెక్కుతారా..ఫ్యాన్ కింద చేరుతారా..?
లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …
Read More »పవన్ కల్యాణ్‌ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు …
Read More »దత్తపుత్రుడి బాటలో బాబోరు..ఇక అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా
మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …
Read More »మోదీ సంకనాకినా చంద్రబాబు తప్పించుకోలేడు..కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు …
Read More »బీజేపీ భయం అదే…జమిలి ఎన్నికలపై తలసాని సంచలన వ్యాఖ్యలు..!
దేశ రాజకీయాల్లో మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్…జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను జరుపనున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ పార్లమెంట్ సెషన్ లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి..రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఫిబ్రవరిలో అన్ని …
Read More »సింహం సింగిల్‌గా వస్తుంది.. అర్థమైందా రాజా..?
నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో …
Read More »పవన్ కల్యాణ్ కు భారీ షాక్….వైసీపీలో చేరిన జనసేన అభ్యర్థి..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …
Read More »యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!
ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు …
Read More »చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …
Read More »