Home / Tag Archives: Pawan Kalyan (page 18)

Tag Archives: Pawan Kalyan

మంత్రి పేర్ని నాని వేసిన సెటైర్లు వింటే.. పవన్ ఫ్యాన్స్ సిగ్గుతో తలదించుకోవాల్సిందే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే..రెండేళ్లు జైల్లో ఉన్నారా అంటూ పవన్ జగన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్‌ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం జగన్ చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదంటూ పేర్ని నాని …

Read More »

నేను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని..కాని.. మంత్రి అనిల్‌కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

వైసీపీలో దూకుడుగా వ్యవహరించే నేతల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సమయం దొరికితే పదునైన మాటలతో విరుచుకుపడే మంత్రి అనిల్ కుమార్ తాజాగా ఓ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని, చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌కు పెద్ద ఫ్యాన్‌ని, ముఖ్యంగా పవన్‌ను పిచ్చిగా అభిమానించేవాడినని మంత్రి …

Read More »

టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …

Read More »

ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్‌ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …

Read More »

వైసీపీలో చేరిన మరో నేత..!

జనసేన మాజీ అధికార ప్రతినిధి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అద్దేపల్లి శ్రీధర్ వైసీపీలో చేరారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. గతంలో జనసేనలో పనిచేసిన అద్దేపల్లి ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేశారు. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగగా…ఫలితాలు రాకముందే ఏప్రిల్‌ 20న ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికలకు ముందే జనసేన దారి తప్పిందని ఆయన గుర్తించారు. దాంతో రాజీనామా …

Read More »

చిరు, జగన్ భేటీపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..!

సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …

Read More »

పవన్‌‌ కల్యాణ్‌కు షాక్..వైసీపీలో చేరిన జనసేన కీలక నేత..!

ఏపీలో లాంగ్ మార్చ్ విజయవంతం అయిందని ఆనందంలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, జనసైనికులకు ఆ పార్టీ మాజీ నేత, అద్దేపల్లి శ్రీధర్ షాక్ ఇచ్చారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో అద్దేపల్లి  వైసీపీ‌లో చేరారు.  2019 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీ తరపున స్పోక్స్ పర్సన్‌గా అద్దేపల్లి శ్రీధర్ రాణించారు. మంచి వక్త, విషయ పరిజ్ఞానం, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన …

Read More »

పవన్ కళ్యాణ్‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో చేసింది లాంగ్‌ మార్చ్‌ కాదు, ఈవినింగ్‌ వాక్‌ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్‌ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్‌ మార్చ్‌ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ …

Read More »

జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!

వైజాగ్‌లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ‌్యక్షుడు పవన్ కల్యాణ్‌ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్‌లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్‌లో పవన్‌ కల్యాణ్ చేసిన …

Read More »

ఇదెక్కడి దారుణం.. డబ్బిస్తాం శవాన్నివ్వండి అంటున్న టీడీపీ నేతలు..!

ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మంగళగిరిలో లోకేష్ ఇసుక పేరుతో తూతూమంత్రంగా నాలుగుగంటలపాటు నిరాహాదీక్ష చేస్తే..ఇవాళ పవన్ కల్యాణ్ భవననిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటూ కేవలం 3 కి.మీ.లు నడిచాడు. వరదల నేపథ్యంలో జలశయాలు నిండుకోవడంతో ఇసుక రవాణాలో తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat