వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ కొద్ది రోజులుగా చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు సుముఖంగా లేదు..అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే…ఏపీలో అభివృద్ది కేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అమరావతికి వరద ముంపు నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు రెట్టింపు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి తరలిపోతుందంటూ …
Read More »