జనసేన గ్లాస్ పగిలిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని ఆయన అన్నారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌కు లేవన్నారు. ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పరిపాలన బాగుంటే సినిమాలు తీసుకుంటానని ఓ బహిరంగ సభలో చెప్పిన మాటను నిజం చేస్తున్నాడని …
Read More »2019 ఎన్నికల్లో జనసేనా ప్రధాన శత్రువు టీడీపీనే..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చెప్పినట్లు వైసీపీ ఎంపీ వరప్రసాద్ వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి వైఎస్ జగన్ కి సపోర్ట్ …
Read More »2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే…పవన్ కళ్యాణ్
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు. see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు …
Read More »పవన్ కల్యాణ్..! పడుకుంటేనే అవకాశం ఇచ్చే రకం..!!
తెలుగు ఇండస్ర్టీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మొదలుకొని చిన్న, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో పడుకుంటేనే హీరోయిన్‌గా అవకాశం ఇస్తారంలూ సంచలన వ్యాఖ్యలు చేసింది సినీనటి శ్రీరెడ్డి. కాగా, మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తో సహా తెలుగు స్టార్ హీరోలుపై, వారి వారసత్వాలపై సంచలన కామెంట్లు చేసింది. అయితే, ఇటీవల కాలంలో హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో వినపడుతున్న …
Read More »