మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనదే అధికారమని.. సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చినపుడు ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రోడ్‌మ్యాప్ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి …
Read More »చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న రాయలసీమ విద్యార్థులు..సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల దిష్టిబొమ్మను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటనను హర్షిస్తూ.. విశ్వవిద్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పాలాభిషేకం చేశారు. అదే విధంగా రాయలసీమలో హైకోర్టు …
Read More »ఇంకో 30 ఏళ్ళు జగనే సీఎం …..జనసేనాని
ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సమస్యలు ఉంటే ధైర్యం చెప్పవలసిన నేత ఈ రకంగా ఆత్మహత్యలు అంటూ ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. రైతుల కష్టాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెడితేనో, …
Read More »నాదెండ్ల జనసేనని వీడితే ఇంకా ఆపార్టీ కోలుకుంటుందా.?
జనసేన పార్టీ కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడడం తన ఓటమికి అభిమానులు కార్యకర్తలు కారణమని చెప్పుకోవడంతో పాటు పార్టీపరంగా సరైన సిద్ధాంతాల్ని అవలంభించడం లో పవన్ విఫలమయ్యాడని అందుకే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి నాదెండ్ల వెళ్ళిపోతే ఆ …
Read More »జనసేన కార్యకర్త ఘరనా మోసం..!
ఆటో కార్మికులను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. …
Read More »జనసేన కు గుడ్ బై చెప్పిన కీలక నేత.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా..!
గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తగా తన వంతు చురుకైన పాత్ర పోషించి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మంగళగిరి శాఖ అధ్యక్షులు నాయుడు నాగరాజు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేసారు. సమాచార హక్కు కార్యకర్తగా… పత్రికా విలేకరిగా తన వంతు పని చేస్తూ పేదలకు …
Read More »జోలికొస్తే తాటతీస్తా..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,టీజీ వెంకటేష్ కు హెచ్చరికలు జారీ చేశారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని చెప్పారు. తాను వద్దనుకుని వదిలేసిన.. రాజ్యసభ ఎంపీ పదవిని పొందిన టీజీ వెంకటేష్ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జనసేన గురించి అదుపుతప్పి …
Read More »చిరంజీవి ఇంట్లో ఆసక్తికర సంఘటన.. పవన్ కొడుకు చిరుని చూసి??
తెలుగు సినిమా దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వేల సంఖ్యలో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు, పెద్దలు, నటీనటులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. అయితే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చారు. అంతే.. తమ్ముడి రాకతో చిరు కళ్లల్లో ఆనందం విరబూసింది. …
Read More »అవినీతికి కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు..పవన్
ఏపీని కేవలం నాలుగేళ్ల కాలంలోనే అవినీతాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు ప్రజలు నన్ను క్షమించరని తెలుసు.. అయినా నేను చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మీ ముందుకు వచ్చా అంటూ టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎస్.కోటలో నిర్వహించిన జనసేన …
Read More »వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …
Read More »