రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి …
Read More »మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …
Read More »పవన్ వైసీపీని ఎంత విమర్శించినా పట్టించుకోలేదు.. టీడీపీ మాత్రం తూర్పారబడుతోంది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. గతంలో టీడీపీ అండతో వైసీపీపై విపరీతమైన ఆరోపణలు చేసినా వైసీపీ అంతగా పట్టించుకోలేదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు.. అనంతరం విబేధాలతో పవన్ టీడీపికి దూరమయ్యారు. అయితే అప్పటినుంచీ పవన్ ను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.. గతంలో అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత …
Read More »సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!
బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …
Read More »లోకేష్ పై మరోసారి సంచలన వాఖ్యలు చేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా సాధన కోసం ఇచ్ఛాపురం నుంచి పవన్ బస్సుయాత్రను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన అభిమానులు మంత్రి లోకేష్ గురించి అడుగ్గా..లోకేషా.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. …
Read More »శ్రీరెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాంచరణ్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ శ్రీరెడ్డి కి ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి vs మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. అయితే పవన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై ఇప్పటికే పవన్ అన్నయ్య నాగబాబు ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ …
Read More »పవన్ కళ్యాణ్ గల్లీ లీడర్ కూడా కాలేరు..శ్రీ రెడ్డి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది . ఇవాళ రాష్ట్రరాజధాని హైదరాబాద్ మహానగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది . పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ని అదుపులో …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని సమంత జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా రంగస్థలం.ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.అయితే సోమవారం చెర్రి బాబాయ్ పవన్ కళ్యాణ్ రంగస్థలం సినిమా చూశారు. ఈ సందర్భంగా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.రంగస్థలం చాలా అద్బుతమైన సినిమా అని ..రామ్ చరణ్ చాలా …
Read More »చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ మోదీకి పిర్యాదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పిర్యాదు చేశారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడుతో …
Read More »