Home / Tag Archives: pavan (page 2)

Tag Archives: pavan

పవన్ చేతిలో బీరు, కత్తి సెల్ఫీ.. మధ్యలో లోకేష్…!

తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వర్మ పైత్యాన్ని పరాకాష్టకు చేర్పించడంతో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో కత్తిమహేష్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రంలో పవన్, లోకేష్  పాత్రల్లో కనిపించిన నటులతో కలిసి దిగిన ఫొటోని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు కత్తి మహేష్. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన నటుడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని, …

Read More »

అగ్రిగోల్డ్ నిధుల విడుదలపై టీడీపీ, జనసేనలు ఎందుకు మాట్లాడలేదు.?

అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వ‌సూలు చేసి ల‌క్ష‌ల మందిని ద‌గా చేసింది. టీడీపీ  అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితుల‌ను మోస‌గించింది. మాట ఇస్తే మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ స‌మావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇచ్చిన మాట‌ను నిలుపుకున్నారు. …

Read More »

చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు చక్కేరులు కొడుతున్నారు. వేసిన ప్రతీ ప్లాన్ బెడిసికొడుతుంది. రంగంలోకి హేమాహేమీలను దింపినా సరే పనికావడం లేదు. చివరికి తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ని పంపినప్పటికీ పని కాలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా …

Read More »

20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్?

మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …

Read More »

మొన్న సొంత పుత్రుడు 4 గంటల దీక్ష డ్రామా.. నేడు దత్తపుత్రుడు 3 కి.మీ. లాంగ్ మార్చ్ డ్రామా.. అదిరిందయ్యా చంద్రం..!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పుత్రుడు నారా లోకేష్ మొన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు. దాన్ని నిరాహార అని కూడా అంటారా అనే వార్తలు బలంగా వినిపించాయి. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న లోకేష్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి అని ప్రశ్నించారు. నిరాహార దీక్షకు ఉన్న గౌరవాన్ని …

Read More »

రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటారు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. లాంగ్ మార్చ్ పేరుతో ఈరోజు పవన్ చేసిన కార్యక్రమం చూస్తుంటే అది లాంగ్ మార్చా..షార్ట్ మర్చో అర్దంకావడంలేదు అన్నారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ …

Read More »

మొన్నటివరకూ పీకేని పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడెందుకు దారుణంగా విమర్శిస్తోంది..?

వైఎస్సార్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది సమయంలోనే చెప్పిన మాట.. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు.. రాజకీయ పార్టీలు.. ఎన్నికలు అయిపోయాక రాజకీయాలు వద్దు.. అందరి సమిష్టి కృషితో రాష్ట్రంకోసం పనిచేద్దామన్నారు. అయితే ఇటీవల పవన్ పై వైసీపీ సోషల్ మీడియా భారీ స్వరం పెంచింది. దానికీ ఓ కారణం ఉంది. వాస్తవానికి పవన్ పార్టీని ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు.. జనసేన అసలు …

Read More »

అమితాబ్, రజినీ, యష్, పవన్, మోహన్ లాల్ వీళ్లంతా చిరంజీవి కోసం ఏం చేస్తున్నారో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. ఏదో విధంగా చాలామంది …

Read More »

నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు

ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా కొన‌సాగుతోంది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ అధిక్య‌త క‌నిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార వెల్లడించాము. …

Read More »

పవన్ కు పోసాని సవాల్..ఆయన మంచోడు కాదని పవన్ నిరూపిస్తే.. నేను పవన్ కల్యాణ్‌ను సమర్థిస్తా

నటుడు శివాజీ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోసాని మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అవినీతి ఉందన్న శివాజీకి చంద్రబాబు మరిప్పుడెలా దేవుడయ్యారు? చంద్రబాబు ఎలాంటి వ్యక్తో.. జగన్ ఎలాంటి వ్యక్తో చూసి ఓటేయాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాటను ఏనాడూ జగన్‌మోహన్‌రెడ్డి తప్పలేదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat