జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు మీద పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ పార్టీ సీనియర్ నేత ,పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించారు .ఆయన మాట్లాడుతూ …
Read More »ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే. See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..! తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా …
Read More »గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
ఇవాళ గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉతికి ఆరేశారు.సీఎం గా చేసిన అనుభవం ఉందని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని స్పష్టం చేశారు. see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది …
Read More »లోకేష్ అవినీతిని బట్టబయలు చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వేదికగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మరియు అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు.సభలో పవన్ మాట్లాడుతూ..” 2014లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ రూ .15వేలు చేశారు..2019ఎన్నికల్లో …
Read More »ఇది రైతులపట్ల జనసేన ప్రేమ ..సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేపులు ..!
ఇటు టాలీవుడ్ అటు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న వార్త .ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే నెలలో నాలుగు ఏళ్ళ కిందట అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ జనసేన .జనసేన పార్టీ గురించి ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ ,నటుడు అయిన కత్తి మహేష్ ఒక ఆడియో టేపును బయటపెట్టాడు .ఈ ఆడియోలో జనసేన …
Read More »“అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!
కత్తి మహేష్ ,టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.నిన్న మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరోసారి రెచ్చిపోయారు.నిన్న మంగళవారం ట్విట్టర్ లో కత్తి మహేష్ జనసేన అనే పార్టీ అవినీతి అనే పునాదిపై ఏర్పడింది. లేకపోతే ఏమిటి కొన్న కారుకు డబ్బులు కట్టలేనోడు నలబై కోట్లతో …
Read More »మద్యం తాగద్దు..గొడవలు వద్దు..ఫ్యాన్స్‌కు పవన్ టీం సూచన
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇందులో కొన్ని భద్రతపరమైన సూచనలు ఉండగా…మరికొన్ని ఆశ్చర్యపరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మద్యం తాగి సభకు రావద్దనడం ఏమిటని షాక్ అవుతున్నారు. తమ గురించి ఎలాంటి భావనతో ఇలాంటి సూచనలు చేశారని పలువురు అసహనం …
Read More »కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!
ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి …
Read More »జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!
ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …
Read More »టీడీపీ-బీజేపీ బంధం పవన్ -రేణు దేశాయ్ మధ్య సంబంధంలాంటిది..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటివల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ …
Read More »