Home / Tag Archives: pavan kalyan (page 42)

Tag Archives: pavan kalyan

సినీ అభిమానాలు, రాజకీయాలకతీతంగా ఖండించండి..

రాజకీయ పార్టీలు, సినీ అభిమానుల ముసుగులో కొందరు హద్దులు మీరుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వారి ఇంట్లోని వారిని లాగుతున్నారు. గతంలో పవన్ ఇదే విషయంపై సీరియస్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడో దుర్మార్గుడు.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది. ‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి …

Read More »

జ‌న‌సేన‌లో చేరిన ప్ర‌ముఖ మీడియా సంస్థ అధిప‌తి

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా ఓ మీడియా సంస్థ అధిప‌తి జైకొట్టారు. కాకినాడ‌కు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాల‌కృష్ణ ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఆంధ్ర‌ప్రభ పేరుతో దిన‌ప‌త్రిక‌ను నడుపుతున్న ముత్తా గోపాల‌కృష్ణ త‌న‌ కుమారుడు గౌత‌మ్‌తో క‌లిసి జ‌న‌సేన‌లో చేరారు. మాదాపూర్‌లోని జ‌న‌సేన కార్యాల‌యాన్ని ముత్తా త‌న కుమారుల‌తో సంద‌ర్శించి ప‌వ‌న్‌తో భేటీ అయి కండువా క‌ప్పుకొన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయ‌కులు …

Read More »

జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ..!

ఏపీలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వలసల పర్వం మొదలైనట్లే ఉంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి . ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అంశం …

Read More »

జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …

Read More »

జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …

Read More »

నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …

Read More »

ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!

కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్‌ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్‌ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …

Read More »

పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ అభిమానులు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి.. నువ్వు.. వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌వా పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో …

Read More »

పవన్ పై జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం పవన్ పై జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది.తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.పాదయాత్రలో ఉండగా …

Read More »

పవన్ అభిమానులే జై జగన్ అంటూ నినాదాలు..ఎందుకంటే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat