దేశమంతా శీతాకాలం కావడంతో మంచుతో చల్లగా ఉంది.కాని ఏపీ రాజకీయాలు మాత్రం వింటర్ సీజన్ అయినప్పటికీ హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి ముందే అధికార, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అంటూ రెడీగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చి …
Read More »పవన్ గుర్తుపై శ్రీరెడ్డి సెటైర్లు..
సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి …
Read More »పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి గ్లాసు గుర్తు..!!
ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది.భారతదేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 29 పార్టీలకు ఈసీ వివిధ గుర్తులను కేటాయించింది.ఈ క్రమంలోనే .. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద …
Read More »దెందులూరుపై జగన్ స్కెచ్.. అబ్బయ్య చౌదరి దెబ్బకి చింతమనేనికి చుక్కలు.. పవన్ కళ్యాణ్
ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. ఆయన రాజకీయ పయనం పూర్తిగా వివాదాల మయంగానే కనిపిస్తుంది. విపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా చింతమనేని అలాంటి చింతమనేనిపై ఇప్పుడు రాజకీయ మూకుమ్మడి దాడి జరుగుతుండడంతో చింతమనేనిరి ఊపిరాడడం లేదు. వాస్తవానికి దెందులూరుపై చింతమనేని కి గట్టి పట్టుంది. అందుకే ఆయన ఇన్నిసార్లు గెలిచారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయన క్యాడర్, బంధువులు, అనుచరులు ఉన్నారు. …
Read More »భగత్ సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
భగత్ సింగ్ ఒక మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. విప్లవ పతాక.ఆయన పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అతి చిన్న వయసులోనే అంటే 23 ఏళ్ల వయసులోనే… స్వాతంత్ర్యం కోసం పోరాడి… ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. డల్లాస్ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ …
Read More »జగన్ పై కేసులున్నాయి.. కోర్టుకు వెళ్తున్నాడు అనేవాళ్లు.. జగనే సీఎం అనడం పక్కా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కంటే ఇబ్బంది పడింది కేసుల విమర్శలతోనే.. అయితే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తారంటూ విమర్శిస్తున్న వారు.. ఆ విమర్శల వల్ల రాజకీయంగా జగన్ కు ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్ధితులు ఏర్పడుతాయో చూద్దాం.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాలపాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యాక కూడా.. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొంది 2సార్లు ముఖ్యమంత్రి …
Read More »బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు..నాగబాబు షాకింగ్ కామెంట్
మెగా బ్రదర్, నటుడు, నిర్మాత,జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైయ్యాడు నాగబాబు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జర్నలిస్ట్ ప్రభు నాగబాబు గారిని బాలయ్య బాబు గురించి చెప్పాలని అడగగా నాకు …
Read More »పవన్‌కు ధైర్యం లేకే తెలంగాణపై ప్రకటన చేయడం లేదా?
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా….కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక వామపక్షాల్లోని మరోపార్టీ అయిన సీపీఎం బీఎల్‌పీ పేరుతో వేరే కూటమి పెట్టుకొని పోరుబాట పట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం …
Read More »విజయవాడలో ఆత్మహత్య.. నిన్ను బ్రతికుండగా చూడలేకపోయా.. నువ్వొస్తావని ఆశిస్తున్నా.. నీ పిచ్చి అభిమాని
విజయవాడలో దారుణం జరిగింది. తల్వాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని. గత కొద్దిరోజులుగా అనిల్ అసంతృప్తి గా ఉంటున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసాడు. సోమవార్ మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్ని ఓ లెటర్ రాసాడు అనిల్.. నా అభిమాని, నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడు …
Read More »ఈ ప్రముఖులను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?
ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతునాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలతో పాటు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎన్నికలకు రెడీ అంటున్నాయి. మరి ఈ పరిస్ధితుల్లో జనసేన ఏం చేస్తోంది ? ఇప్పటి వరకూ జనసేనలో ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టి పేరున్న నేత జనసేనలో చేరలేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్రముఖులవరైనా చేరారా అంటే అదీలేదు. మరి ఈ పరిస్దితుల్లో వచ్చే ఎన్నికలను జనసేన ఏ …
Read More »