జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛానల్ ప్రచార కార్యక్రమం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ …
Read More »అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి
ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు …
Read More »జగన్ దెబ్బకు పవన్ ప్రయోగం బెడిసికొట్టిందా..కాస్త బలంగా ఉందనుకున్న గోదావరి జిల్లాల్లో కూడా?
మీరెవరైనా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారా?అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు..ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళప్రతీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశ పడుతున్నారు.కాని ఒక్క జనసేన పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవనే అనుకోవాలి.ఎందుకంటే ఈ పార్టీలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైన ఉంటే “జనసేన స్క్రీనింగ్ కమిటీ” కి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు.అవి పరిశీలించిన …
Read More »మరో జాతీయ సర్వే…ఇక బాబు తట్టా బుట్టా సర్దుకోవల్సిందే!
ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే …
Read More »వైఎస్సార్సీపీలో చేరనున్న బలమైన టీడీపీ కాపు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. చర్చలు సఫలం
అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మేడా మల్లికార్జున రెడ్డి నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లు వరుసగా వైసీపీకి జైకొట్టడంతో టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేల సిరీస్ కంటిన్యూ అవుతోంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరింత మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వైసీపీ …
Read More »చంద్రబాబుకు రక్తం మరుగుతుందట.. ఫన్నీ కామెంట్స్ చేసిన హీరో..ఎవరో తెలుసా?
కొన్ని రోజులుగా హీరో నాగబాబు రాజకీయ నాయకులపై కామెంట్స్ చేస్తు సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికి తెలిసిందే.తన తమ్ముడైన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను ఏపీలో గెలిపించాలని కష్టపడుతున్నాడు.ఈ మేరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నాడు.మొన్న జగన్,లోకేష్ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేస్తు ఓ వీడియోను విడుదల చేశాడు.జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ సభ్యులపై మండిపడి వాళ్ళ తీరు చూస్తుంటే రక్తం మరుగుతోందని …
Read More »పవన్ కల్యాణ్,చంద్రబాబు రహస్య మిత్రులంట..నిజమేనా?
సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్దమై ,ఆయన విపక్షనేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఇంటికి బయల్దేరాన్న సమచారం రాగానే తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.అంతవరకు అభ్యంతరం లేదు కాని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడానికి వెళ్లినా, ఆ పార్టీ …
Read More »జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!
ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …
Read More »పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను ఇంత చులకనగా చూస్తాడా.?
ఒక్కోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అలాంటి ఆణిముత్యాలే విజయవాడ జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ దొర్లించారు..ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు. ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే సామాజిక …
Read More »నిస్సిగ్గుగా, నగ్నంగా చంద్రబాబు, పవన్ రాజకీయ వ్యభిచారం.. ఛీకొడుతున్న ప్రజలు
ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. పవనాలు, చంద్రాల్ సార్లు విడిపోయినట్టు కొంతకాలం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారట… ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారట.. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని చంద్రబాబే స్వయంగా ప్రజల్నే ప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారో తెలుసా.. చంద్రబాబు నోట మళ్లీ ఒక కుట్ర …
Read More »