మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా …
Read More »కచ్చితంగా పవన్ బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయా.? పవన్ వ్యాఖ్యలపై ఆంతర్యం
ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విజయవాడలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని తమను కోరుతున్నాయని.. ఎవరితో కలిసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడటంకోసం ఏర్పాటుచేసిన జనసేన పార్టీని మరే ఇతర పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. …
Read More »జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …
Read More »అదే గాని జరిగితే నాకు ఓట్లు సీట్లే ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే..!
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,బీజీపీ సపోర్ట్ తో గెలిచాడని అందరికి తెలుసు. ఈసారి మాత్రం పవన్ సొంతంగా పోటీ చేసి ఘోరంగా విఫలం అయ్యారు. ఒకేఒక సీటు గెలిచి చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ ఒక్క సీటు కూడా పవన్ గెలిచింది కాదు. పవన్ రెండు …
Read More »జనసేన అధ్యక్షుడి పరిస్థితి మరీ ఇంత దారుణమా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాల వైపు మొగ్గుచూపిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. కేవలం ఒకేఒక సీటు గెలిచాడు అది కూడా పవన్ కళ్యాణ్ గెలిచింది కాదు.తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూశాడు.పవన్ తన హీరో ఫాలోయింగ్ తో గెలిచేయోచ్చు అనుకునట్టునాడు చివరికి మాత్రం బొక్కబోర్లపడ్డాడు.అయితే అతను తెలుసుకోవాల్సిన విషయం …
Read More »నిహారిక సంచలన నిర్ణయం..!
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారాల పట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుదలైన సూర్యకాంతం చిత్రం కూడా …
Read More »అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …
Read More »పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరులో ఎటువంటి మార్పు రాలేదన్న చర్చ మరోసారి సాగుతోంది.. గత ఎన్నికల ప్రచారంలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ అధినేతనుద్దేశించి జగన్.. నువ్వెలా CM అవుతావో చూస్తా.. నీకు మగతనం ఉందా.? జగన్ నువ్వు అసలు రెడ్డి వేనా? జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు.. చిన్న కోడికత్తికే గింజుకున్నాడు.. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా.. బెజవాడ గూండాల తోలు తీస్తా.. …
Read More »జగన్ సీఎం కాలేడు ఇది శాసనం అన్నాడు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయాడు.. అదీ జగన్ అంటే
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలోనూ ఘోరపరాజయం పాలయ్యాడు పవన్. అయితే సార్వత్రిక …
Read More »జనసేన పిల్లలూ.. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …
Read More »