తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. గంటా వంటి నాయకులు అధికారం ఉన్న పార్టీలోకి రావడం అధికారం పోయిన తర్వాత వలస పక్షుల ఎగిరి పోతారని అలాగే తనతో పాటు ఉన్న వ్యక్తులను కూడా వేరే పార్టీలోకి తీసుకు పోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు తరచుగా …
Read More »జనసేన, టీడీపీల మధ్య సంబంధం బయటపడింది..ఇవిగో సాక్షాలు..?
జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ …
Read More »పవన్ కు మరో షాక్…గాజువాకలో జనసేన ఖాళీ..!
ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు రోజురోజుకు షాక్ మీద షాక్ తగులుతుంది. ఆ పార్టీ నుండి వారానికి ఒకరు రాజీనామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ పార్టీని వీడారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. చివరికి ఈ ఎన్నికల్లో ఒక్క సీట్ తో సరిపెట్టుకున్నారు. అయితే …
Read More »పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. దర్శకులు రెడీ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం తానే సొంతం గా 2014 మార్చ్ 14న జనసేన పార్టీ స్థాపించి మరోసారి రాజకీయాల్లో అడుగు పెట్టాడు. 2014 ఎన్నికల్లో పవన్ బీజీపీ,టీడీపీ కి మద్దతు ఇచ్చాడు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఒక …
Read More »5 ఏళ్లలో బాబు పాలనపై ఏనాడైనా ప్రెస్‌మీట్ పెట్టావా పవనూ..ఇప్పుడు వంద రోజులకే విరుచుకుపడుతున్నావు..?
ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుకు జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిత్రపురి కాలనీలో సినీ కళాకారులకు నివాస గృహ సదుపాయాలను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి అవి సరిపోలేదని .. వీలైతే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తెలుగు సినిమా వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ …
Read More »హద్దులు దాటిన పవన్ ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం …
Read More »ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు
తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, ఆపార్టీ జన సైనికులకు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.. 1.నాకు కులం, మతం లేదంటావు.. నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..? 2.తెలంగాణకు వెళ్ళి నేనిక్కడ వుంటే ఆంధ్రావాళ్ళని ఉచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్రాలో వుండి తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారంటావ్.. దీనికి నీ సమాధానం ఏమిటి ? 3. నెల్లూరులో ఆంధ్రవాళ్ళని …
Read More »హద్దులు దాటిన నికీషా పటేల్..!
నికీషా పటేల్ సినిమాల కంటే సోషల్ మీడియా మాధ్యామాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గరైన భామ. కుర్రకారు మతిని పొగొట్టే అందమున్న.. చక్కని అభినయం ఉన్న కానీ అమ్మడు ఎంచుకున్న మూవీలు ఫ్లాఫ్ లు కావడంతో అమ్మడుకు సిని అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కానీ అమ్మడు తలరాత మారలేదు. అయితే తెలుగు సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఫేస్ …
Read More »ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన
టాలీవుడ్ ఫిలిం చాంబర్ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …
Read More »