Home / Tag Archives: pavan kalyan (page 34)

Tag Archives: pavan kalyan

జనసేన అధినేతతో రొమాన్స్ కు నేను రెడీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత మల్లా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్నో కధలు విన్న పవన్ చివరికి రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ఒక నేషనల్ అవార్డు విన్నర్ క్ర్రిష్ తో తీయనున్నాడు. క్ర్రిష్ ఈ సినిమాకు సంబంధించి పవన్ సరసన నటించడానికి లేడీ సూపర్ స్టార్ నయనతార ను తీసుకోస్తున్నాడు. ఇదివరకే వీరిద్దరికీ ఒక సినిమాతో పరిచయం …

Read More »

పవన్ సినిమాకు ఒక్కడే డైరెక్టర్…అది చంద్రబాబే !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాని అది సినిమాల వరకే అని చెప్పాలి. రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పవన్, బీజీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పుడే ఏవేవో మాటలు చెప్పి చంద్రబాబు ని ముఖ్యమంత్రిని …

Read More »

జగన్ నేరస్తుడు కాదు.. చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ పవన్ నెత్తిన వేసుకుంటాడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమని, జగన్ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు.ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు.జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాష్ట్రంలో …

Read More »

పవన్ మూవీకి నిర్మాత ఖరారు

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరల మూవీల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక రీమేక్ మూవీతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు పేరు ఖరారైనట్లు చిత్రపురి కాలనీలో వార్తలు వినిపిస్తున్నాయి.చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద పెద్ద సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దిల్ రాజు పేరు ఖరారైనట్లు …

Read More »

పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు..మళ్ళీ మొదలుపెట్టావా బాబూ..?

గత ఎన్నికల్లో గుమ్ప్పు మొత్తం ఒకచోటే చేరి చంద్రబాబుని గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చంద్రబాబుకి పూర్తి సపోర్ట్ చేసి ప్రజలని ఏర్రోల్ని చేసాడు. అనంతరం విడిపోయి సొంత పార్టీ తరపున ప్రశ్నిస్తానని వచ్చేసాడు. ఇక ఈ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన దారుణంగా ఓడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ ని ఒంటరిగా ఏమీ చెయ్యలేక బ్యాచ్ …

Read More »

బాబు, పవన్, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర‌్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలు భారీగా పడి, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకోవడంతో ఇసుక రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో ప్రజలందరికి నాణ్యమైన ఇసుక చవక ధరకే అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో జనసేన, టీడీపీలు ఇసుక కొరత అంటూ జగన్ సర్కార్‌పై దుష్ప్రచారం చేస్తోంది. …

Read More »

చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు.  తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. …

Read More »

ట్విట్టర్ కే అంకితమైన పవన్..రాజకీయం అంటే సినిమా కాదని తెలిసొచ్చిందా !

పాపం పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యాలనుకుంటే ఏదేదో అయిపోతుంది. ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావడంలేదని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు హడావిడి చేసిను పవన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడట. కనీసం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క దగ్గర గెలిచినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఆటలు సాగడంలేదు. దాంతో ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎంత ట్విట్టర్ ఐనా రోజు …

Read More »

ఆ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …

Read More »

పార్టనర్ల చీకటిపొత్తులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్కడ కార్పొరేటర్ ఒకరూ  చంద్రబాబుని మీరు ఇక్కడ పర్యటించకపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని  అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు హుందాగా ఉండాలనే ప్రచారానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat