Home / Tag Archives: pavan kalyan (page 28)

Tag Archives: pavan kalyan

పవన్ కు దిమ్మతిరిగే షాక్..జగన్ ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన!

సీఆర్ పీసీ చట్టం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చట్టం తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోదర సోదరీ మణుల కోసం వారిని ఎవరైనా ఇబ్బందులు పెడితే తక్షణ చర్యలు ఉంటాయని తెలియ చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజులు పట్టే సమయాన్ని కూడా 21 రోజులకు కుదించడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసి వచ్చారు. …

Read More »

పవన్ మూవీ ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …

Read More »

ఎమ్మెల్యే రాపాక, జనసేన అధినేత పవన్ ల మధ్య పెరిగిన దూరం..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కు మధ్య దూరం పెరిగిందా అని అంటే..తాజాగా జనసేన ఎమ్మెల్యే ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం విదానాన్ని సమర్దిస్తూ మాట్లాదిన విధానం నిజమేనని స్పష్టం చేస్తోంది. రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పెట్టడం ద్వారా బడుగు ,బలహీనవర్గాలవారికి ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మన ప్రాంతం నుంచి అనేక మంది …

Read More »

ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ ఫైర్

హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. కొన్ని మీడియా గ్రూపులు కావాలని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ‘రెండు బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేసింది. వారంత సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాయని, అయినా తనకు, తన కుటుంబానికి చేయాల్సిన నష్టమంతా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. …

Read More »

పవన్ కళ్యాణ్ రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసేసారు..!

దిశా హత్య కేసు నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడం అంటే పోలీసులు రిక్రియేషన్ కోసం తీసుకెళ్లగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన అప్పుడు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయ్ అంటే …

Read More »

తన అభిమానులను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్న పవన్ కళ్యాణ్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను నాయకులను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వైసిపి సోషల్ మీడియా సైన్యం విరుచుకు పడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన మీటింగ్ లో జనసేన పార్టీ నాయకుడు మురళి మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల నరికేస్తాం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారే …

Read More »

పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల తలలు నరుకుతా..!

మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే తలలు నరికేస్తాం అని జనసేన పార్టీ నాయకుడు మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా రాప్తాడు లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలువురు మాట్లాడుతుండగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడైన మురళి వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి పవన్ ఆదేశిస్తే …

Read More »

పవన్ తాజా పరిస్థితిపై భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని ఆయన సందర్భానికి ప్రసంగానికి ఏమాత్రం పొంతనలేదని విధంగా ఉన్నాయంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం సాదించిన సంగతి తెలిసిందే. పవన్‌కు మానసిక జబ్బు ఉందేమోనని తనకు సందేహం ఉన్నదని తగిన చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై …

Read More »

జనసేన ఎప్పుడూ బిజెపితో కలిసే ఉంది.. పీకే సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు.  ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన …

Read More »

పార్టనర్స్ ను ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఎప్పుడో దిగజారిపోయారు !

40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat