ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి …
Read More »వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …
Read More »నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్
ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
Read More »ఏపీ ఆప్కో చైర్మన్ గా చిరంజీవి
ఏపీ ఆప్కో చైర్మన్ గా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు గంజి చిరంజీవి.. కానీ ఈలోగా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగితే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని గంజి …
Read More »మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని …
Read More »పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త.
పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి …
Read More »Politics : జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు వైసిపి కార్యకర్తలు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్కు విషెస్ చెప్పారు… అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా తన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా …
Read More »పవన్ అభిమానులకు న్యూఇయర్ కానుక
నూతన సంవత్సర కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో నూతన సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన సినీ కేరీర్ లోనే హిట్ సినిమాల జాబితాను తీసుకుంటే అందులో తాను రీమేక్ చేసిన సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటది. అందుకే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ …
Read More »Power Star అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కోసం పవన్ మూవీ టైటిల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ తో మంచి ఊపు మీదున్న హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటుగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘NTR30’. గతంలో బంపర్ హిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్‌జైట్‌మెంట్‌తో ఉన్నారు. ఇటీవలే మేకర్స్ …
Read More »