పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిది అఫీషియల్ రీమేక్. త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల …
Read More »పవన్ తో శేఖర్ కమ్ముల పోలిటికల్ మూవీ
సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీయడంలో చెయితిరిగిన శేఖర్ కమ్ముల.. రానాను హీరోగా ‘లీడర్’ అనే పొలిటికల్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఆయన సిన్సియర్ అటెంప్ట్ కి ప్రశంసలు దక్కాయి. అయితే మరోసారి శేఖర్ కమ్ముల రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2024 లో …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ నిర్మాతగాను కొనసాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ …
Read More »రికార్డుల వేటను మొదలెట్టిన భీమ్లా నాయక్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ తుది దశలో ఉండగా, క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా మరి కొద్ది రోజులలో పూర్తి కానుంది.దీని తర్వాత పవన్.. . హరీష్ శంకర్ మూవీ మొదలు పెట్టనున్నాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇటీవల భీమ్లా నాయక్‌కు సంబంధించి క్రేజీ …
Read More »సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్
‘గబ్బర్ సింగ్’ తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్లో నటించనున్న మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ కాలేజీ సెట్ నిర్మించాడు. ఈ మూవీలో పవన్ లెక్చరర్ పాత్రలో కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సన్నివేశాలు కాలేజీలోనే ఉండటంతో సెట్ వేశారట.
Read More »పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులు …
Read More »నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే.. 2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి …
Read More »పవన్ కళ్యాణ్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న రాపాక..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా …
Read More »అడ్డంగా దొరికిపోయిన టీడీపీ-జనసేన…ఇవిగో సాక్షాలు !
2014 ఎన్నికల్లో టీడీపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క బీజేపీ కూడా టీడీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అలాంటి సమయంలో కూడా వైసీపీ కి ఎక్కువ సీట్లే వచ్చాయి. అనంతరం గత ఎన్నికలు విషయానికి వచ్చేసరికి పవన్ సొంతంగా పోటీ చేస్తానని బయటకు వచ్చేసారు. కాని అప్పుడు కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నాయనే వార్తలు ఎక్కువుగానే …
Read More »