ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిని పరిచయం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాటల మరాఠీయేనని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధికి మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడే ఓటు నమోదు చేసుకున్న ఓటరు నుంచి కురువృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని అమలు కాని హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన చంద్రబాబు.. అధికారపీటమెక్కిన వెంటనే తన వక్రబుద్ధిని చూపించారు. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కుంటుపడిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …
Read More »