దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు పథకం లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టాడు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా జమ …
Read More »కేయి శ్యాంబాబును వదిలే ప్రసక్తే లేదు..పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకుల వారసులు జగన్ హవాతో కొట్టుకుపోయారు. కర్నూలు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్న కేఈ కుటుంబానికి సైతం ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు మొదటి ఎన్నకలోనే పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనపై వైసీపీ మొట్ట …
Read More »టీడీపీ కంచుకోట కూలగొడతా..చెరుకులపాడు నారయణ రెడ్డి భార్య..!
ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ మొత్తం జిల్లాలో.. గ్రామాల్లో వైసీపీ నేతలు గడపగడపకు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని తగిన న్యాయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే గడపగడపకు వైసీపీ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన చెరుకులపాడు నారాయాణ రెడ్డి కర్నూలు జిల్లావ్యాప్తంగా వైసీపీ తరపున బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయనను రాజకీయంగా …
Read More »పత్తికొండలో టీడీపీ షాక్ న్యూస్.. వైసీపీలోకి భారీగా చేరిక..!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఊహించని రీతిలో రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో టీడీపీ నాయకుల మధ్య వీపరీతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి సీనియర్ టీడీపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకలు అందరు వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని …
Read More »