ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. వారి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం …
Read More »రూర్బన్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ టాప్
తెలంగాణ కీర్తి పతాక మరోసారి జాతీయ స్థాయిలో ఎగిసింది. రూర్బన్ పథకం అమలులో తొలి రెండు స్థానాలు మన రాష్ర్టానికే దక్కాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ప్రకటించిన రూర్బన్ ర్యాంక్‌లలో సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్ క్లస్టర్ మొదటి స్థానం సాధించగా, కామారెడ్డి జిల్లా జుక్కల్ క్లస్టర్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 14 అంశాలను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ర్యాంక్‌లు ప్రకటించింది. ర్యాకల్ క్లస్టర్‌కు 91.93, జుక్కల్‌కు 91.52 స్కోర్ …
Read More »తెలంగాణలో పల్లెలకు పునర్జీవం
ప్రజల ఆసక్తులు, ప్రజా ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. సామాజిక చైతన్యం కొరవడిన చోట ప్రజల ఆసక్తులు కేవలం వ్యక్తిగత లబ్ధితో ముడిపడి ఉంటాయి. ఇలాంటప్పుడే పాలకులకు దీర్ఘ దృష్టి, సామూహిక చింతన, మానవీయ దృక్కోణం ఎంతో అవసరం. అలా ఉంటేనే ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేపథకాలు అమల్లోకి వస్తాయి. సమాజ సంక్షేమం కోసం, దళితులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అభివృద్ధి వైపు నడిపించటం కోసం పడుతున్న తపన, ఆరాటం కేసీఆర్ రూపొందించిన …
Read More »పట్టణాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి-ఎమ్మెల్యే శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పర్యటించారు. పట్టణంలోని 35వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. చెత్తను తొలగించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పట్టణాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని వార్డుల్లో శానిటేషన్ పనులు చేపట్టాలని, మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ …
Read More »తెలంగాణలో పల్లెలు ప్రగతి తొవ్వబట్టినయ్-Telangana Vijay Editorial
పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది..గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది.గోసరిల్లిన పల్లెల గోసతీరింది.ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్ ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ కనపడ్డది..పల్లెలు ప్రగతి బాటపట్టినయ్..అభివృద్ధికి తొవ్వ జూపినయ్.. నాడు ఊరు అంటే సర్కారీ తుమ్మలతో స్వాగతం పలికే చెరువులు.. దుమ్మూధూళీ గుంతలతో కూడిన రోడ్లు, చివరకు మరణించిన వారికి అంత్యక్రియలు సక్కగా చేయలేని దుస్థితిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా …
Read More »పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక
తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణాలను సెట్‌రైట్ చేసుకొనేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పదిరోజుల సమయాన్ని అధికారు లు సమర్థం వినియోగించుకోవాలని, ఇది ‘మ్యాప్ యువర్ టౌన్’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పల్లె, పట్టణ …
Read More »