తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …
Read More »కాన్వాయ్ ఆపి మరి …తన గొప్ప మనస్సును చాటిన మంత్రి సబితా
తెలంగాణ రాష్ట్ర మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకు సమీపంలో దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింహులు అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. అతడు గాయపడి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ మహనగరానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద విషయాన్ని గుర్తించి తన కాన్వాయ్ ను ఆపి మరి ఆవ్యక్తిని …
Read More »సర్కారు బడులను దత్తత తీసుకొండి..
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ”రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయడానికి అందరు కల్సి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బడుల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని.. నాణ్యమైన విద్యను …
Read More »