గుండుమల్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ లాగా రైతు వేదిక దగ్గరికి సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ వద్దన్నందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ …
Read More »ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ …
Read More »