ఏపీ సీఎం జగన్ అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే అభివృద్ది కేంద్రీకృతం కావడంతో ముఖ్యంగా హైదరాబాద్ మినహా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మళ్లీ పాత స్టైల్లోనే అభివృద్ది అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యేలా ప్రయత్నించాడు. అయితే ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ …
Read More »