తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో ఏటా అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆ పార్టీ వార్శికోత్సవ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ..సాధించిన విజయాలు గురించి గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించనున్నారు. అంతే కాకుండా ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ …
Read More »అనాధాశ్రయంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్ జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్ సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను …
Read More »అందరినీ ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ SEMI 3డి ఆర్ట్..!!
ఎన్నో త్యాగాలు ,ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రేపటికి నాలుగేళ్ళు.గత నాలుగేళ్ళ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు సంపాదించుకున్నారు.ముఖ్యంగా రైతులకోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.అందులోభాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి కింద ఎకరానికి 4000 చొప్పున సంవత్సరానికి …
Read More »