స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో వైద్యానికి వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కల్పించిన ఉచిత ప్రయాణ ఫెసిలిటీని కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ అవకాశం ఎవరికీ, ఎంత టైం వరకు అంటే.. హెల్త్ బాగోలేక హాస్పిటల్‌కి వెళ్తే.. అక్కడ డాక్టర్లను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఇందుకు వైద్యులు మందుల చిట్టీపై రాసిన …
Read More »డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు
డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/ ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. * దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. *మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి. *జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల …
Read More »కరోనా చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి నయం..మంత్రి కేటీఆర్ !
గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకడంతో చికిత్స పొందుతున్న 11 బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. వీరందరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 …
Read More »బ్రేకింగ్.. డెంగీ పరీక్షలన్నీ ఉచితం…తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ…!
తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన …
Read More »లారెన్స్ పెద్ద మనసుతో…పిల్లాడికి సాయం !
సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో …
Read More »ఆక్సిజన్ సరఫరా లేకుండానే 108 వాహనాలు..పట్టించుకోని ప్రభుత్వం
అత్యవసర సమయాల్లో, ఆపదలో ఆస్పత్రులకు చేరవేసే 108 అంబులెన్సులకు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా నేడు ప్రజా సేవకు దూరమవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు దాదాపు యాభై శాతం వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.టీడీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందని చెప్పాలి.కొన్ని నెలల క్రితం ప్రభుత్వం డీజిల్ బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాలు ఆగిపోయాయి.అత్యవసర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్ బిల్లులు చెల్లించకపోవడం, వాహనాలకు బ్రేక్ డౌన్ …
Read More »