ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’..అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి.ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లడంలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు.చెక్కులు బ్యాంకు కు తీసుకెళ్తే డబ్బులివ్వడం లేదంట.చెక్కులు తీసుకొని పాత బకాయి జమ చేసుకుంటున్నాం అని చెబుతున్నారు.అయితే ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు చంద్రబాబు.దీంతో రుణమాఫీ అవుతుందని ఆశతో వడ్డీ కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళ పై మరింత భారం పెరిగింది.ఈ మేరకు …
Read More »చెక్కులు చెల్లవంటున్న బ్యాంకర్స్…ఆందోళనలో మహిళలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నాలుగున్నర ఏళ్ళు చేయలేనిది ఓట్ల కోసం ఇప్పుడు ప్రజలను మబ్బి పెట్టడానికి కొన్ని పథకాలు ముందుకు తెచ్చింది.ఇందులోదే పసుపు కుంకుమ పథకం.దీని ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఎలాగూ అవ్వలేదు కనీసం ఈ పథకమైన సక్రమంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది కాని బ్యాంకులకు వెళ్తే మాత్రం డబ్బులు …
Read More »టీడీపీపై ప్రజల ఫీలింగ్ ఇది..మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల దాడి
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృఫ్తి, ఆగ్రహానికి తాజా తార్కాణం ఇది అనే సంఘటన తాజాగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది.పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత …
Read More »పసుపు–కుంకుమ పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌లు..అడిగేవారే లేరా?
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పసుపు– కుంకుమ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల రికార్డు డాన్స్ ప్రోగ్రాంలా తయారయ్యాయి.ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి మొదటి విడతలో సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది.అయితే మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం అమలుకు మన రాష్ట్రానికి రూ. 31.60 కోట్లు …
Read More »ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?
ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …
Read More »