తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా …
Read More »పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కొనసాగించాలి..ఎంపీ కవిత
పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్ లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు …
Read More »మంత్రి కేటీఆర్ వినతికి కేంద్రం ఓకే..!
రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలించింది. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్ని కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. …
Read More »