అలంద మీడియా కేసులో నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో ఆసంస్థ మాజీ సీఈఓరవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి …
Read More »