ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీతో పాటు లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిగిన ఐటీ రైడ్స్ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని..ఈ వ్యవహారంలో భారీ కుంభకోణమే ఉందని…వెంటనే కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు షెల్ కంపెనీల …
Read More »శివాజీ పాస్‌పోర్టును సీజ్ చేసిన పోలీసులు
అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోలీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్‌పీసీ కింద …
Read More »కేటీఆర్ ప్రత్యేక చొరవతో వీరయ్య జీవితంలో వెలుగులు
దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …
Read More »