గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ …
Read More »సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …
Read More »