తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ ఆదిలోనే అబాసు పాలయింది. బోణిలోనే అట్టర్ప్లాప్ అయింది. ప్రజాకూటమిలో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగగా…ఒక్క చోట కూడా గెలవలేదు. దీంతో కోదండరాం చాప్టర్ క్లోజ్ అయినట్లేనని అంటున్నారు. నాలుగు అంబర్ పేట (నిజ్జన రమేష్), మల్కాజిగిరి (దిలీప్‌కుమార్), సిద్దిపేట (భవానీ రెడ్డి), వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ, మిగిలిన ఐదు …
Read More »పవన్‌కు ధైర్యం లేకే తెలంగాణపై ప్రకటన చేయడం లేదా?
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా….కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక వామపక్షాల్లోని మరోపార్టీ అయిన సీపీఎం బీఎల్‌పీ పేరుతో వేరే కూటమి పెట్టుకొని పోరుబాట పట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం …
Read More »ఈనెల 17నుంచి రావాలి జగన్.. కావాలి జగన్.. విజయం మనదే
ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్ జగన్ పార్టీ కో-ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గ సమన్వయ కర్త రోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని సూచించారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని, వారానికి ఐదురోజులపాటు ఆయా బూత్‌లకు చెందిన …
Read More »టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు. ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర …
Read More »నీరవ్, లలిత్ మోదీలకు సీఎం కేసీఆర్ పవర్‌పుల్ పంచ్ …
కేంద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ కంబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలపై మండిపడ్డారు. ‘‘బాబాలు, స్వాములు, సన్నాసులు, కుంభకోణాలు, ఇప్పుడు ఆశారాం బాపులు, డేరా రామ్ రహీమ్ బాబాలు, నీరవ్, లలిత్ మోదీలు.. ఇదా ఈ దేశం ఖర్మ. ప్రజలకు బ్యాంక్‌లలో డబ్బులు దొరకవు. మోదీలు మాత్రం మనకు …
Read More »టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!
తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …
Read More »కొత్త పార్టీ పెట్టిన కళ్యాణ్ రామ్
నందమూరి వారిది సైకిల్ గుర్తు కదా? మరి కళ్యాణ్ రామ్ స్పెషల్‌గా ఏమైనా పార్టీ పెడుతున్నాడా అని అనుకుంటున్నారా? అవును కళ్యాణ్ రామ్ పార్టీ పెట్టాడు. అయితే అది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మద్వానీ దర్శకత్వంలో ‘ఎంఎల్ఏ’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ స్టోరీ డిమాండ్ చేయడంతో మనోడు …
Read More »