Home / Tag Archives: party (page 2)

Tag Archives: party

రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు

సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …

Read More »

కోడెల, చంద్రబాబు మధ్య వాగ్వాదం..వాడుకొని వదిలేసాడా..?

ఇటీవలే కోడెల మరియు అతని కుటుంభం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, అతడిని సస్పెండ్ చెయ్యాలని టీడీపీ నాయకులు కొందరు అతడిపై వత్తిడి తీసుకొచ్చారు. కచ్చితంగా సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో కోడెలతో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కోడెల కూడా చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాడని తెలుస్తుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం మీ తండ్రీకొడుకులేనని…అప్పట్లో ఓటుకు …

Read More »

జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?

మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …

Read More »

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?

తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్ ,చల్ల దర్మారెడ్డి ,ఎంపీలు పసునూరి దయాకర్,రాజ్యసభ ఎంపి బండా ప్రకాశ్, వికాలంగుల కార్పొరేషన్ చైర్మన్ డా కే వాసుదేవా రెడ్డిలతో కలిసి నామినేషన్ ధాఖలు చేశారు. విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎన్నికలు …

Read More »

అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..

దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …

Read More »

కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు

మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …

Read More »

ఎమ్మెల్యే అయిన కొత్తలో కేటీఆర్ ఏం చేసేవారో తెలుసా?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తార‌క‌రామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భార‌త‌దేశ వ్యాప్తంగా కూడా ప‌రిచయం అవ‌స‌రం లేదు. మంత్రిగా ఆయ‌న వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …

Read More »

అనుభవంలేని అక్కను బలి పశువును చేయడం, తన సినిమాలకు ధియేటర్లు లేకుండా చేయడం, తండ్రి చావు వద్ద రాజకీయం..

ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి …

Read More »

టీఆర్ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నికల ఫ‌లితాల ముగిసిన వెంట‌నే అదే ఒర‌వ‌డిలో కీల‌క ప‌రిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగి గెలుపొందిన‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి త‌న మద్దతు ప్రక‌టించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేర‌కు త‌న అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన కోరుకంటి చంద‌ర్‌ టీఆర్‌ఎస్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat