యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్‌లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ …
Read More »