దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కాకపోతే ఇందులో ఓ ట్విస్ట్ ఉందట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎత్తున ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అయితే వారెవ్వరికి రాజీనామా చేయాలని చంద్రబాబు షరతు పెట్టలేదు. అయితే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేరాలంటే రాజీనామా …
Read More »మహారాష్ట్ర, హరియాణాలో జోరందుకున్న ఎన్నికలు..మోదీ ప్లాన్ రెడీ..!
త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …
Read More »వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నేతలు సైతం జిల్లాల వారీగా జగన్ చెంతకు
ఆపరేషన్ ఆకర్ష్.. గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్సీపీని కుదిపేసింది. అయినా ఆపార్టీకి ఉన్న చరిష్మా, జగన్ మొండితనం ముందు అవేమీ నిలబడలేదు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. వీరిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రాజ్యాంగబద్దంగా మొర పెట్టుకున్నా వినకపోవడంతో జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. చివరకు జగనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వని …
Read More »ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …
Read More »ఆందోళనలో కొన్ని పార్టీలు.. ఆనందంలో కొన్ని పార్టీలు..!

Read More »