తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »టీటీడీపీ కామెడీ…ఎన్నికలకు మేం రెడీ
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ అడిగితే….చెప్పే వారు లేరు కానీ…ఆ పార్టీ నేతలు మాత్రం భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చాటేసిన ఆ పార్టీ…రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని వాపోయారు. అయినప్పటికీ …
Read More »టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. వైసీపీకి 23, టీడీపీకి 2స్థానాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. జనవరిలో దేశవ్యాప్తంగా జరిపిన సర్వే వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇందులో వైసీపీ హవా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. మొత్తం ఓట్లలో 49.5 శాతం ఓట్లను వైఎస్ఆర్ సీపీ సాధించనున్నదని, టీడీపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 2.6 …
Read More »గులాబీకే పార్లమెంటు పట్టం..సంచలన సర్వేలో స్పష్టం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని ప్రముఖ సర్వే సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే సంస్థ తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏండ్ల …
Read More »