కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన …
Read More »పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై రేపు గురువారం రోజు జరగనున్న చర్చలో భాగంగా ఓటింగ్ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకుండా ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు విప్ జారీ చేశాడు. …
Read More »నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదు- కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) బోర్డు రీజినల్ ఆఫీస్‌తో సరిపెట్టుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్‌సాక్షిగా బట్టబయలైంది. వారివన్నీ బోగస్ హామీలని తేలిపోయింది. …
Read More »2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »పార్లమెంట్ లో పాసైన పౌరసత్వ సవరణబిల్లు.. పంతం నెగ్గించుకున్న అమిత్ షా
పార్లమెంట్ లో అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణబిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లుపై చర్చ దాదాపు 8 గంటలపాటు జరిగింది. బిల్లు పాస్ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే కేరళలో ముస్లిం లీగ్‌లతో మహారాష్ట్రలో హిందూ పార్టీ ఐన …
Read More »పార్లమెంట్‌లో ఆ రెండు పచ్చపత్రికలను బ్యాన్ చేయాలంటున్న వైసీపీ ఎంపీ..ఎందుకో తెలుసా..!
చంద్రబాబు, లోకేష్‌ల బండారాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ, టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని బాబుగారు అనుకుల ప్రతికలు టార్గెట్ చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అసహనం వ్యక్తం చేశాయి. అఖిలపక్షంలో విజయసాయిరెడ్డి అభాసుపాలు అంటూ బాబుగారి కులగురువు పత్రిక ఓ పచ్చకథనం అచ్చేసి విషం చిమ్మింది. అఖిల పక్షం భేటీలో …
Read More »ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా టీటీడీ ఛైర్మన్.. వాణిజ్య వేత్తలు, ఇండియన్ డిప్యూటీ హై కమిషనర్‌తో భేటీ..!
నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …
Read More »కాదండీ బాధగా ఉండదండీ.. పార్లమెంటునుండి గెంటేస్తారా అండి..? కడుపు రగిలిపోతుందండీ..
తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో వార్త హాట్టాపిక్ గా మారింది. వాస్తవానికి భారత పార్లమెంట్ లో ప్రతి పార్టీకి ఎంపీల సంఖ్యాబలం పగా కొన్ని గదులు, కొన్ని ఫర్నిచర్ కేటాయిస్తారు. అయితే టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటులో కనీసం ఒక్క గది కూడా దొరకలేదట. ప్రతి లోక్ సభ ప్రారంభ సమయం లో ఆయా పార్టీల సంఖ్య బలానికి అనుగుణంగా గదులను కేటాయిస్తారు. ఉభయసభల్లోనూ పార్టీ బలాలను బట్టి …
Read More »