తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా పని చేసినవాళ్లు ఓడిపోయారు. …
Read More »రేవంత్ గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి పరాజయం పాలైన అనుముల రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను …
Read More »పేరు లేకుండా ఓటేసిన హీరో..!
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …
Read More »