తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ …
Read More »సగం మందికిపైగా నేరచరిత్ర ఉన్నవారే..!
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా త్వరలో ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో సగం మందికి పైగా నేరచరితులే..అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)నిర్వహించిన ఒక సర్వేలో ఆరో విడత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని తేలింది.ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ మొత్తం తొమ్మిది వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో ఇరవై శాతం మందికిపైగా …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …
Read More »టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే …
Read More »రేపే మూడో విడత పోలింగ్
దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ …
Read More »వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ …
Read More »Breaking News-జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేది ఖరారు..
ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ …
Read More »