ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎండలో పార్క్ చేస్తే షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్పై ప్రభావం పడుతుంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. టైర్లలో గాలి తగ్గడం, పగిలిపోయే అవకాశం ఉంది. అయితే కార్లను ఎండలో పార్క్ చేస్తే సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్ అమర్చాలి. దానంతట అదే తిరుగుతూ లోపల వేడిని తగ్గించేందుకు కొంత ఉపకరిస్తుంది.
Read More »పార్కులో రాళ్లతో దాడి ఎందుకో తెలుసా
పార్కులో రహస్యంగా ప్రేమజంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులుఓ వ్యక్తిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధీర్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కర్ణాటకలోని కృష్ణరాజపురం కబ్బన్‌పార్కులో అంతటా కలియతిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పార్కులోని ప్రేమజంటలు, యువతీ యువకులను మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరిస్తున్నాడని భావించారు. దీంతో సుధీర్‌పై హఠాత్తుగా రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న కబ్బన్‌పార్కు పోలీసులు సుధీర్‌ను …
Read More »ప్రేమజంటలతో కళకళలాడిన పార్కులు..ఇవే
ప్రేమికులు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 14వ తేదీని ‘వాటెంటైన్ డే’గా జరుపుకుంటున్నారు. తల్లిపై ప్రేమ, తండ్రి, సోదరుడు, సోదరి, స్నేహితుడు, సహ విద్యార్థి ఇలా ప్రేమలో భిన్నమైన రకాలున్నా వాలెంటైన్ డే నాడు ఇలాంటి ప్రేమాభిమానులకు ఎంతమాత్రం తావులేకుండా పోయింది. పరస్పర ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలకే వాలెంటైన్ డే పరిమితమైంది. ప్రేమను పెంచి పోషించేందుకు యువతీయువకులు ప్రతినిత్యం ఏదో ఒకచోట కలుసుకుంటున్నా ప్రేమికుల దినోత్సవం రోజున ఒకచోట చేరితే …
Read More »వాలైంటైన్స్ డే.. ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్..వీడియో వైరల్..!!
వాలైంటైన్స్ డే సందర్భంగా ఆ ప్రేమికులు కళాశాల ఎదురుగా ఉన్న పార్క్ లో ముచ్చట పెడుతున్నారు. ఇంతలో భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని చుట్టు ముట్టి పెళ్లి చేశారు.వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కళాశాలకు చెందిన విద్యార్దులు కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా ఉన్నారు. ఇంతలోనే వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టి బలవంతంగా తాళి కట్టించారు. వారు ఏం చేస్తారోనన్న భయంతో ఆ అబ్బాయి అమ్మాయి …
Read More »కాలేజీ బ్యాగులు పక్కనబెట్టి రాసలీలల్లో..విద్యార్థులు..వీడియో వైరల్
పార్కులు, బీచ్ లు, మరుగుదొడ్లుకూడా బహిరంగ లైంగిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయట. హవ్వ… ఇదేమిటి నవ్విపోదురుగా… ఏమిటీ విచ్చలవిడితనం అనుకుంటున్నారా…ఇది అక్షరాలా వాస్తవం పొదల చాటున జరిగిన పాడు పనులు పార్కుల్లో బహిరంగంగానే కంటపడుతున్నాయి. నగర ఉద్యానాల్లో జరుగుతున్న రాసలీలలు సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే కుటుంబాలతో కలిసి ఉద్యానాల వైపు చూడకపోవడమే మంచిదనే అభిప్రాయం స్థిరపడిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ విడియో. …
Read More »