పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల …
Read More »బాబుకు షాకిచ్చిన “అనంత “తెలుగు తమ్ముళ్ళు ..
ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు …
Read More »వైసీపీ నేత హత్యకు లేడీ మంత్రి కుట్ర..!!
టీడీపీ నేతల హత్యా రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైనన దేశంలో ఉంటూ.. తమకు, ప్రజాస్వామ్యానికి సంబంధమే లేదనేలా వ్యవహరిస్తున్నారు. వారి అధికారాన్ని పెంచుకునేందుకు ప్రజలను భయపెట్టి.. బాధపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. స్వయంగా టీడీపీ మంత్రులే హత్యా రాజకీయాలకు పాల్పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రజలు. అనంతపురం జిల్లాలో అయితే, టీడీపీ నేతల దాడులు ఎక్కువనే అంటున్నారు ఆ జిల్లా ప్రజలు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు …
Read More »చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదంట….?
ఒక అబద్దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలన్నది ఒక సామెత.ఇప్పుడు ఏపీ తెలుగుదేశం నేతల పరిస్థితి అలాగే ఉన్నట్లుగా ఉంది. మంత్రి పరిటాల సునీత ఒక అబద్దాన్ని ఎలా కవర్ చేయడానికి ప్రయత్నించారో చూడండి. మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఆమె మాటలు ఇలా ఉన్నాయి.ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని సునీత అన్నారట. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం …
Read More »పరిటాల సునీతగా రమ్యకృష్ణ..!
టాలీవుడ్ జక్కన్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రంలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ, త్వరలో పరిటాల సునీతగా కనిపించబోతుందనే వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇదేదో వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్, తేజ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలలో అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. పరిటాల సునీతగా కనిపించబోతుంది నారా రోహిత్ నటిస్తున్న తాజా మూవీ బాలకృష్ణుడు లోనట. రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ …
Read More »సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?
ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …
Read More »