అనంతపురం జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును క్లర్క్ స్వాహా చేశాడు. హాల్ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే… డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున క్లర్క్ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు …
Read More »