ఏపీలోని అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. see also : జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..? తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై …
Read More »పరిటాల రవి చనిపోయినప్పుడు ఎంత జనం వచ్చారో… అంతకంటే ఎక్కువగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పాయాత్రకు..!
వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం అనంతపురుం జిల్లాలో కొనసాగుతోంది. రోజు రోజుకి పాదయాత్రకు ప్రజాస్పందన పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. అదికూడా టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాల్లో ఎవరూ ఊహించనంత ప్రజా స్పందన పాదయాత్రకు వస్తోంది. ప్రజాసంకల్పయాత్ర బుధవారం రుద్రంపేట బైపాస్ శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. పరిటాల కోటలో జగన్మోహన్ …
Read More »పరిటాల నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్…!
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ.. దగా పడిన జనం నుంచి ఒకటే మాట.. అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి..అంటూ సోమవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి …
Read More »