బాలీవుడ్ కి చెందిన ప్రముఖ తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని తమ కుటుంబాల ముందు అంగీకరించడమే ఈ రోకా వేడుక. అక్టోబర్‌లో పరిణీతి, రాఘవ్ పెండ్లి జరపనున్నారట. ఈ విషయాన్ని నాయిక సన్నిహితులు చెబుతున్నారు. వారు మాట్లాడుతూ…‘వెంటనే …
Read More »సినిమా షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్… ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, …
Read More »