ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విధేయతే ప్రామాణికంగా పెద్దల సభకు నలుగురు నేతలను ఎంపిక చేశారు. ఊహించిన విధంగానే ప్రస్తుత కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపాలని సీఎం నిర్ణయించారు. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు వైయస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చినప్పుడు జగన్‌కు మోపిదేవి, పిల్లి సుభాష్‌లు అండగా నిలిచారు. …
Read More »