గుజరాత్‌లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు. వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో …
Read More »కాబోయే అల్లుడికి ‘పొట్టపగిలే’ షాక్.. 125 వెరైటీలు!
త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …
Read More »40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. ఆ విషయంలో జగన్‌కు జై కొట్టిన కుప్పం ప్రజలు..!
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ …
Read More »