తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. తమను కాదని కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపంతో కన్న తల్లిదండ్రులు ఆమెను బుజ్జగించి ఎన్నో విధాలుగా చెప్పినా ఆమె వినకపోయేసరికి తీవ్రంగా వేధించారు. చివరకు కన్నకూతురని చూడకుండా గుండు కొట్టించారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత ప్రేమించుకున్నారు. ఇంట్లో విషయం చెప్పగా యువతి తల్లిదండ్రులు వారి …
Read More »కన్నకొడుకునే కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులను అడ్డగింత!
గుజరాత్‌లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు. వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో …
Read More »కాబోయే అల్లుడికి ‘పొట్టపగిలే’ షాక్.. 125 వెరైటీలు!
త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …
Read More »డబ్బు నగల కోసం బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..!
వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »దసరా సెలవులు ప్రమాదానికి దారితీస్తాయా..? కాపాడాల్సిన భాద్యత మీదే ?
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శనివారం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలకు సెలవులు ఇచ్చారని తల్లితండ్రులు ఆనందపడడం కాకుండా వారు గమనించాల్సిన మరియు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అంశాలు గురించి తెలుసుకోండి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాబట్టి చెరువులు,కుంటలు,కాల్వలు,చెక్ డ్యాములు, వాగులు, వంకలు, జలాశయాలు, బావులకు పిల్లలను ఈతకు వెళ్లకుండా ఉండమని చెప్పాల్సిన బాధ్యత …
Read More »తల్లిదండ్రులు కాదు.. కామ పిశాచులు..! కూతురని కూడా చూడకుండా.. చిచ్ఛీ!!
వారు తల్లిదండ్రులు కాదు.. కామ పిశాచులు..! చిచ్ఛీ.. కూతురని కూడా చూడకుండా.!!. అవును, వారు తల్లిదండ్రులు కాదు. కామ పిశాచులు.. ఏకంగా కన్న కూతురుపైనే 12 ఏళ్లపాటుగా అత్యాచారం చేశాడో తండ్రి. కన్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే తన శృంగార కోర్కెలు తీర్చుకునేందుకు.. ఊహకూడ తెలియని కూతుర్ని వాడుకున్నాడు. ఈ దారుణ సంఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన అసలు విషయమేమిటంటే..!! రష్యాలో స్థిరపడిన …
Read More »విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు సర్కార్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »