తెలంగాణ రాష్ట్రంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వం సీట్లు పెంచడమేగాక, మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. పెంచిన, కొత్తగా ప్రకటించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్లకు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దరఖాస్తుల, తరగతుల ప్రారంభ తేదీలను తాజాగా ప్రకటించింది. ఆయా కోర్సులు, సీట్ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. కాగా, పెరిగిన, కొత్త సీట్లు తాజా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని, వీటిని …
Read More »