తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకోనున్నారు. ఢిల్లీకి చెందిన చాణిక్య ట్రస్టు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో చల్లా ధర్మారెడ్డిని ఎంపిక చేసింది. నిత్యం …
Read More »ఉపాధ్యాయు వృత్తి అనేది…. ఆదర్శమైన వృత్తి.
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో పరకాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి గారు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి గార్లు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా …
Read More »పరకాలలో ఎమ్మెల్యే చల్లా పర్యటన
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి …
Read More »ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు …
Read More »పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు పక్కా..
పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, చల్లాధర్మారెడ్డి పై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను మళ్ళి బరిలో దింపారని తెలుస్తుంది.ఈ నియోజకవర్గంలో ధర్మారెడ్డి గారు ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.కేసీఆర్‌పై …
Read More »సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.. దేశం చూపు తెలంగాణ వైపు వుందని,సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు..ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించారని అని …
Read More »ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్
ప్రజలగురించి ఆలోచించే వ్యక్తి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీ ఆర్..వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులను పక్కన పెట్టి.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …
Read More »