ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోనిగొర్రెకుంటక గ్రామంలో 200 యాదవ కుటుంబాలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రెడ్డి గారి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తు బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి ఎమ్మేల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందలంటే బిఆర్ఎస్ పార్టీకే మద్దతివ్వాలన్నారు. …
Read More »