ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ టేకోవర్ చేయకముందే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను వైదొలగాలని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. వారిలో కన్జూమర్ ప్రొడక్టు మేనేజర్ కవ్యోన్ బెయ్క్‌పూర్, రెవెన్యూ జనరల్ మేనేజర్ బ్రూస్ ఫాల్క్ చెప్పారు. ట్విట్టర్‌లో చేరిన ఏడేండ్ల తర్వాత వైదొలుగుతున్నట్లు బెయ్క్‌పూర్ ప్రకటించారు. ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేయడానికి ముందు సంస్థను విభిన్న మార్గంలో …
Read More »Twitter CEO కి మంత్రి KTR శుభాకాంక్షలు
మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, …
Read More »